Rana Daggubati lovely Speech at #BheemlaNayak Pre Release Event | Rana Daggubati | Samyuktha Menon

విలక్షణ దర్శకుడుటాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నావిలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంయాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన భీమ్లా నాయక్ సినిమాపై అదేపనిగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా పవన్ కళ్యాణ్ పై ఆయన సెటైర్లు వేస్తున్నారు అని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మరోసారి రాంగోపాల్ వర్మ సినిమాను చూశారో లేదో తెలియదు కానీ పాజిటివ్ గా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా షార్ట్ రివ్యూ కూడా ఇచ్చారు. ఇక వర్మ ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ టాక్
పాజిటివ్ టాక్
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రీమియర్స్ షోల నుంచి కూడా సినిమా అద్భుతంగా ఉంది అని టాక్ మొదలయింది.
పాలాభిషేకం..
అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ హౌస్ లలో ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ సినిమా థియేటర్స్ లలో కూడా భీమ్లా నాయక్ కటౌట్స్ కి అభిమానులు పాలాభిషేకం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భీమ్లా భూకంపం
భీమ్లా భూకంపం
ఇక రీసెంట్ గా దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి భీమ్లా నాయక్

సెన్సేషన్..
ఇక మరొకటి ట్వీట్ లో రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఎందుకు హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని తను తెలిపినట్లుగా పేర్కొన్నారు. తప్పకుండా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ పై కూడా వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేశాయి.

మొదటి రోజు వసూళ్లు ఎంత రావచ్చంటే?

ఇక భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ 700K డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈజీగా 1 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉందట. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 27కోట్ల నుంచి 30కోట్ల మధ్యలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. తర్వాత నటిగా రాణించలేకపోయింది పూనమ్ కౌర్. అయితే ఆమె చేసిన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉంటుంది ఆమె. మె ఏదీ కూడా సరిగా

చెప్పదు కానీ వేయాల్సిన పంచ్‌లు వేసేస్తుంది. అది ఎవరి గురించి వేస్తుందో అనేది కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అయితే అలాంటి వాటిలో కొన్నిటిని పూనమ్ కౌరే డిలీట్ చేయడం, లేదా సైలెంట్ అవడమో చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె బావ అంటూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

వర్మని టార్గెట్ చేసి

 రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంయాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన భీమ్లా నాయక్ సినిమాపై అదేపనిగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా పవన్ కళ్యాణ్ పై ఆయన సెటైర్లు వేస్తున్నారు అని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మరోసారి రాంగోపాల్ వర్మ సినిమాను చూశారో లేదో తెలియదు కానీ పాజిటివ్ గా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా షార్ట్ రివ్యూ కూడా ఇచ్చారు. ఇక వర్మ ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ టాక్
పాజిటివ్ టాక్
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రీమియర్స్ షోల నుంచి కూడా సినిమా అద్భుతంగా ఉంది అని టాక్ మొదలయింది.
పాలాభిషేకం..
అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ హౌస్ లలో ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ సినిమా థియేటర్స్ లలో కూడా భీమ్లా నాయక్ కటౌట్స్ కి అభిమానులు పాలాభిషేకం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భీమ్లా భూకంపం
భీమ్లా భూకంపం
ఇక రీసెంట్ గా దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి భీమ్లా నాయక్

సెన్సేషన్..
ఇక మరొకటి ట్వీట్ లో రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఎందుకు హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని తను తెలిపినట్లుగా పేర్కొన్నారు. తప్పకుండా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ పై కూడా వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేశాయి.

మొదటి రోజు వసూళ్లు ఎంత రావచ్చంటే?
ఇక భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ 700K డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈజీగా 1 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉందట. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 27కోట్ల నుంచి 30కోట్ల మధ్యలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog